Home / Delhi CM Rekha Gupta
Tihar Jail : ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి మార్చేందుకు ఢిల్లీ సర్కారు సిద్ధమైంది. సీఎం రేఖా గుప్తా మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసేలా సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జైలు విస్తీర్ణం, ఖైదీల కారణంగా దాని చుట్టుపక్కల నివసించేవారి భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ జైలును 1958 సంవత్సరంలో నిర్మించారు. […]
Delhi CM Rekha Gupta : శీష్ మహల్‌లో కూర్చొని పనిచేసే సీఎంను కాను అని రేఖాగుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు. ఆప్ అధికారంలో ఉన్నంత కాలం ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. శీష్ మహల్ నిర్మించుకోడటంలో బిజీగా […]