Home / delhi capitals VS Lucknow Super Giants
Delhi Capitals Beat Lucknow Super Giants, DC Won By One Wicket: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమి చెందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. తర్వాత 210 పరుగుల లక్ష్యఛేదనను ఢిల్లీ 19.3ఓవర్లలోనే ఛేదించింది. […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. లఖ్‌నవూ బ్యాటర్లు నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 అర్ధశతకంతో రాణించాడు. చివర్లలో డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో లఖ్‌నవూ 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుల్‌దీప్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ విశాఖలోని అభిమానులను అలరించనుంది. సముద్రతీరం కలిగిన వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 18వ సీజన్‌లో లక్నో కెప్టెన్ పగ్గాలు అందుకున్న రిషభ్ పంత్, ఢిల్లీని నడిపిస్తున్న అక్షర్ గతంలో కలిసి ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా […]