Home / Coolie In 100 Days
Akkineni Nagarjuna: ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. అందులో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ముందే తెలిసిపోతుంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటే.. ఆ హీరో ఫ్యాన్స్ ను బట్టి హైప్ ఉంటుంది. కానీ, కొంతమంది హీరోలు మాత్రం.. ఇంకో హీరో ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తారు. ఆ సినిమాలో హీరోను డామినేట్ చేసేది మాత్రం ఇంకో హీరోనే. అసలు ఇప్పుడెందుకు వచ్చింది ఇదంతా అంటే.. నిన్ననే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న […]
Coolie In 100 Days: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ తో పాటు.. చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ ఇలా స్టార్స్ మొత్తాన్ని రంగంలోకి దింపాడు లోకేష్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన […]