Home / Champions Trophy 2025
India Vs Bangladesh Head To Head ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ వేదికగా జరగనుంది. ఇరు జట్ల బలబలాలు చూస్తే.. బంగ్లాదేశ్ కంటే భారత్ బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉంది. మరోవైపు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ […]
New Zealand beat Pakistan by 60 runs to win in Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(107, 113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్), లేథమ్(118, 104 […]
Champions Trophy 2025 Pakistan vs New Zealand match : ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ నెగ్గిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కరాచీ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా పాక్ యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ దూరమయ్యాడు. మరో వైపు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తీవ్రంగా గాయపడిన సంగతి […]
Champions Trophy 2025 Starts Today onwords: ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి మొదలు కానుంది. ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది, మొత్తం టోర్నీలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఇందులో ఇరు గ్రూప్‌ల్లో నుంచి తొలి రెండు జట్లు సెమిస్కు చేరుతాయి. భారత్ తొలి మ్యాచ్ రేపు బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఛాంపియన్స్ […]
Prize money for ICC Men’s Champions Trophy 2025 Winners: ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరపడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ మేరకు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రోఫీలో ఎనిమిది కీలక జట్లు తలపడనున్నాయి. అయితే టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న తలపడనుంది. తాజాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి […]
Bumrah out, Rana in for Champions Trophy 2025: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత పేసర్ బుమ్రా దూరమయ్యారు. గత కొంతకాలంగా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులోకి వస్తాడని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ వెన్నునొప్పి కారణంగా ఈ ట్రోఫీకి దూరమవుతున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఆడనున్నారు. అలాగే యశస్వీ జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక, […]