Home / career news
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల దరఖాస్తుకు జూన్ 20 తో గడువు ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ లో శనివారం (జూన్ 3) నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ పరీక్ష జరుగుతుంది.
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 12 వేల 828 గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీలను భర్తీ చేయనున్నారు.
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ కేటగిరీల్లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ బ్యాంక్ సిబ్బంది కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.