Home / bobbili municipal corporation
vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం ఛైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావుపై ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షులు సావు వెంకట మురళీకృష్ణారావుపై అదే పార్టీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి తెర లేపడంతో కూటమి అవిశ్వాస తీర్మానం ప్రకటించింది. అవిశ్వాస తీర్మానం నోటీసును జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌కు ఈ నెల 2న అందజేశారు. ఈ మేరకు బొబ్బిలి పురపాలక అధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణారావుపై ఇవాళ అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నారు. పురపాలక […]