Home / BLA
Baloch Liberation Army VS Pakistan Army: బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు పడ్డాయి. బలూచిస్తాన్ వీడాలని పాక్, చైనాకు బలూచ్ లిబరేషన్ ఆర్మీహెచ్చరికలు జారీ చేసింది. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకున్న దిశగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. కాగా, బలూచిస్తాన్‌పై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇప్పటికే పాక్ సైన్యానికి బలూచిస్తాన్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చేతికి మంగుచోర్ పట్టణం చిక్కింది. ఈ మేరకు బీఎల్ఏ డత్ స్క్వాడ్ […]
India-Pakistan : ఇండియా పొరుగు దేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకుంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. పాక్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులుగా తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. […]