Home / bird flu
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కడక్ నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయోంజా వైరస్ ను కనుగొన్నట్టు చెప్పారు . కడక్ నాథ్ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయన్నారు.
కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో మరణించడం ఆందోళనకు దారితీసింది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో దాదాపు 1800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.