Home / Bear
Bear Scares Roaring Tiger in Forest: అడవికి రారాజు సింహాం. ఆ తర్వాత అత్యంత శక్తవంతమైన జంతువు పులి. వీటికి ఎదురెళ్లడానికి ఎలాంటి జంతువు అయిన జంకుతుంది. అడవి రారాజు సింహామైన.. పులులే అత్యంత శక్తవంతమైనవి అంటారు. నిజానికి కొన్నిసార్లు సింహాలు కూడా పులులను చూసి భయంతో వెనక్కి వెళతాయి. పులులు అలా ఎదురైతే చాలు మిగతా జంతువులు వెనకడుకు వేయాల్సిందే. ఏడుగులు వంటి భారీ జీవాలు సైతం పులులను చూసి వెనక్కి తగ్గుతాయి. అయితే […]