Home / BCCI Central Contracts 2024-25
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు A+ కేటగిరీని నిలుపుకున్నారు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి జాబితాలోకి వచ్చారు వరుణ్, అభిషేక్, నితీష్, హర్షిత్ మరియు ఆకాష్ దీప్ కొత్తగా చేరారు 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2024-25 సంవత్సరానికిగాను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను BCCI విడుదల చేసింది. మొత్తం 34మంది సభ్యులు జాబితాలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు A+ కేటగిరిలో ఉండగా, శ్రేయాస్ అయ్యార్ ఇషాన్ […]