Home / Avatar 2: The Way Of Water
Avatar 2 The Way Water Re-releasing in October: వరల్డ్ వైడ్‌గా అవతార్ సీక్వెల్స్ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్స్‌కి మూవీ లవర్స్ అంతా ఫిదా అయ్యారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాలు బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచాయి. గతేడాది అవతార్ చిత్రానికి సీక్వెల్ అవతార్ 2 వచ్చిన సంగతి తెలిసిందే. అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ టైటిల్‌తో వచ్చిన […]