Home / AR Rahman health
AR Rahman: ఆస్కార్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. ఛాతీ నొప్పి రావడంతో ఏఆర్ రెహమాన్ ను హాస్పిటల్ కు తరలించారని ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. రెహమాన్ కు ఛాతీ నొప్పి రాలేదని, డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారని తెలిపారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటనే ఆయనను డిశ్చార్చ్ […]