Home / Apple
చార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్‌కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్‌లో విధిగా చార్జర్‌ను జోడించాలని యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.
మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లతో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటికే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని కూడా ముందుగానే యాపిల్ వాచ్ గుర్తించింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు
Apple యొక్క రాబోయే iPhone 14 ధర చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ముందున్న 'iPhone 13' కంటే ఖరీదైనది కావచ్చు. ఐఫోన్ 13 లైనప్‌తో పోల్చితే ఐఫోన్ 14 లైనప్ యొక్క సగటు అమ్మకపు ధర (ఎఎస్పి) 15% పెరుగుతుందని ఆశిస్తున్నట్లు యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.