Home / Apple
Apple Launching New Devices: ఈ సంవత్సరం యాపిల్ అనేక ఉత్పత్తులను ప్రారంభించనుంది. బడ్జెట్ ఐఫోన్ 16e, ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ రిఫ్రెష్ వంటి కొన్ని గ్యాడ్జెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. కానీ ఇంకా చాలా లాంచ్ కావాల్సి ఉంది. లీక్స్ ప్రకారం.. ఈ సంవత్సరం అతిపెద్ద డెవలపర్ ఈవెంట్ అయిన WWDC 2025 లో జూన్ నాటికి పూర్తి సమాచారం వెల్లడికానుంది. సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేస్తుందని మనం ఆశించవచ్చు. మరింత […]
iOS 19 Features Leaked: ప్రపంచంలో యాపిల్ గ్యాడ్జెట్లకు ఎంతో గిరాకీ ఉంటుందో తెలిసిందే కదా. సాఫ్ట్‌వేర్ కోసమే చాలా మంది యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. యాపిల్ బ్రాండ్ అందించే అప్‌డేట్లు ఫిదా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో యాపిల్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల లీక్ అయిన సమాచారం ప్రకారం.. iOS 19 అప్‌డేట్ త్వరలో రానుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈసారి iOS లో పెద్ద డిజైన్ మార్పు కనిపిస్తుంది. […]
Apple Intelligence Update: ఫేమస్ టెక్ కంపెనీలలో ఒకటైన యాపిల్ తన ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను విస్తరించింది. మిలియన్ల మంది కస్టమర్లకు పెద్ద బహుమతిని ఇచ్చింది. ఇండియన్ యాపిల్ వినియోగదారుల కోసం ప్రత్యేక అప్ డేట్ తీసుకొచ్చింది. మాకోస్ సీక్వోయా15.4, iOS 18.4 , iPadOS 18.4 కోసం అప్‌డేట్లను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ సిస్టమ్ అధునాతన ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. వినియోగదారులు ఫోటో ఎడిటింగ్, రైటింగ్,కమ్యూనికేషన్ పరంగా మెరుగైన అనుభవాన్ని పొందగలుగుతారు. రాయడం, ఫోటో […]
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఎలాన్ మస్క్ ఒకరు అన్న విషయం తెలిసిందే. టెస్లా కార్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను బిలియన్‌ల కొద్ది డాలర్లు పెట్టి కొనుగోలు చేసి దాన్ని ఎక్స్‌గా మార్చారు.
టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఎంతో కాలంగా టెక్ ప్రియులను చాలా కాలంగా ఎగ్జైట్ మెంట్ కు గురిచేస్తున్న అత్యాధునిక హెడ్‌సెట్‌ను యాపిల్ ఆవిష్కరించింది. రియల్, వర్చువల్ వరల్డ్ లో యూజర్లకు న్యూ ఫీలింగ్ ను అందించనున్న ఈ ప్రొడక్ట్ ను సోమవారం జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ పరిచయం చేశారు.
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.
ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు.
గత త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 24.1 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువని కంపెనీ పేర్కొంది.
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
Apple Stores: దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ భారత్‌లో స్టోర్లను ప్రారంభించింది. భారత్ లో తొలి రిటైల్ స్టోర్ అయిన యాపిల్ బీకేసీని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు.