Home / Aparadhi
Aparadhi: ఈమధ్య సినిమాలు థియేటర్ లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ వస్తున్నాయి. హిట్స్ అవుతున్నాయి. థియేటర్ లో ప్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో హిట్ అవుతున్నాయి. ఇంకోపక్క వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీకి డబ్బింగ్ తో తీసుకొస్తున్నారు మేకర్స్. కొత్త సినిమాలనే కాకుండా పాత సినిమాలకు కూడా డబ్బింగ్ చేసి దింపుతున్నారు. అలా పాత సినిమాలను తెలుగులోకి తీసుకొస్తున్న ఓటీటీ ఆహా. ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త […]