Home / Ap Cm Jagan
Janasena : సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ ప్రెస్ నోట్ లో… రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల […]
Bro. Anil Kumar : ఏపీ సీఎం జగన్ బావ, బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అనిల్ చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా భీమిలి మండలంలో క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్ లో నిర్వహించిన ప్రార్ధన కూడికలో పాల్గొన్న బ్రదర్ అనిల్… ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని తమ స్వార్ధం కోసం […]
గుంటూరు జిల్లా ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో బుధవారంనాడు మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం వాసులకు విధించిన జరిమానాను తగ్గించాలని కోరుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ
వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా భీమిలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ కు
ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Ysrcp : వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుందా అప్పటి నుంచి వరుసగా హ్యాకర్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు.
Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కి గురి అయ్యింది. హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు. కానీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని అలానే ఉంచారు. గత రాత్రి నుంచి ఈ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందని సమాచారం అందుతుంది.
MP Raghuramaraju : విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేయడంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైర్లు వేశారు.