Home / ap assembly
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ నజీర్‌కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ విజయం ఇచ్చారన్నారు. గత పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు మేలు జరుగుతుందన్నారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్పీ, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. […]
Deputy CM Pawan Kalyan Meeting With Jana Sena MLAs and MPs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ […]
AP Assembly Meetings Starts from 24th of this Month: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. కనీసం మూడు వారాలకు పైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. […]
Deputy CM Pawan Kalyan Powerful Speech in Assembly: వైసీసీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా మార్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 150 […]
AP Assembly about 108 vehicles: అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని సోమవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు […]
Deputy CM Pawan Kalyan About RRR: నవ్విన నాప చేనే పండిందన్న సామెత నిజమైంది. ఎవరినైతే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారో… వారే అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఆ ఛాలెంజ్ చేసిన వారే కనీసం సభలోకి కూడా రాకుండా జనం గత ఎన్నికల్లో స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీనికి సాక్ష్యం కాగా.. డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసాభాసగా మారింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి.
ఏపీ అసెంబ్లీలో నేడు మాటల వైసీపీ, టీడీపీ నాయకుల మాటల యుద్ధానికి తెర లేపింది. కాగా చంద్రబాబు అరెస్టు విషయంపై మొదలై తెదేపా నేతలను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. అయితే సస్పెన్షన్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వైసీపీ,టీడీపీ సభ్యులు పోటాపోటీగా వాదోపవాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై