Home / allegation of theft
12 Years Boy Suicide in Kolkata: అవమాన భారంతో పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేయని తప్పుకు రోడ్డుపై కొట్టినందుకు ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆ చిన్నారి మనోవేదనకు గురయ్యాడు. కోల్ కతా లోని పశ్చిమ మేదినీపుర్ బజాజ్ ప్రాంతంలో కృష్ణేందు దాస్ (12) తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. అదేప్రాంతంలోని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి నడుపుతున్న దుఖానానికి వెళ్లాడు. అక్కడ తన తల్లి ఇచ్చిన డబ్బుతో చిప్స్ కొనుక్కోవడానికి వెళ్లాడు. షాప్ కు వెళ్లి దీక్షిత్ ను […]