Home / Alia Bhatt
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా దుమ్ము రేపింది. జాతీయ ఉత్తమనటుడుగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఈ అవార్డు దక్కింది. గంగూబాయి కతియావాడి మరియు మిమీ చిత్రాల్లో నటనకు గాను అలియా భట్ మరియు కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా
బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ (93) గురువారం కన్ను మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నరేంద్ర రజ్దాన్.. వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు..
దాదాపు 150కి పైగా స్కెచ్‌లతో రూపొందించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌ను ఈసారి మెట్ గాలాలో ముద్దుగుమ్మలు ప్రదర్శించారు.
2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను తాజాగా ప్రకటించారు. గురువారం రాత్రి ముంబై లోని జియో జియో కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా ఈ ఏడాది గంగూబాయి కాఠియావాడి, బదాయ్ దో చిత్రాలను ఎక్కువగా అవార్డులు వరించాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.
రామ్‌చరణ్, జూనియర్ లతో రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]