Home / akkineni nagarjuna
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నేడు అక్కినేని.. శత జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవ్వగా.. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, జగపతిబాబు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. సాంఘికం, పౌరణికం, సోషియో ఫాంటసీ, క్లాస్, మాస్.. అన్ని తరహా చిత్రాలలో నటించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో అక్కినేని క్కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటికీ తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్.. రెండు కళ్ల లాంటి వారు అని ఎందరో ప్రముఖులు
కింగ్ అక్కినేని నాగార్జునకి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేడు 64 వ ఏటా అడుగుపెడుతున్న ఈ మన్మధుడుకి వయస్సు పెరిగేకొద్ది అందం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..అంచెలంచెలుగా ఎదుగుతూ
ప్రముఖ రియాలిటీ షో "బిగ్ బాస్" గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. ఈ షో కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో కి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే 6 సీజన్లను ముగించుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇటీవల నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో.. చేయబోయే మూవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.
నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే. ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం. అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య..
మధ్యతరగతి వారిని అమల ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడేస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ నెటిజన్ ట్విట్టర్ లో నాగార్జునను ఘాటుగా ప్రశ్నించాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తుంది. రైతుల సంక్షేమం, రైతులకు ఆర్ధికంగా ఆసరా