Home / Active Cases
Corona Virus Spreading: దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 564 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరువైంది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం నిన్న ఉదయం 8 గంటల నుంచి […]