Pranita Subhash: బ్లాక్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న ప్రణీత
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్రణీత సుభాష్. బావ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. అందం, అభినయంతో బాపు బొమ్మ గా పేరు తెచ్చుకుంది. పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ లాంటి సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది లో నటించింది. 2021లో బెంగళూరు కు చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ప్రణీత ఫుల్ యాక్టివ్. రీసెంట్ బ్లాక్ శారీలో దిగిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.



















ఇవి కూడా చదవండి:
- Apple Vision Pro: న్యూ ప్రొడెక్ట్ ను పరిచయం చేసిన యాపిల్..
- Sharwanand Wedding: వైరల్ గా శర్వానంద్ పెళ్లి ఫొటోలు