Home / తప్పక చదవాలి
ఉత్తరప్రదేశ్ లో సోమవారం అర్థరాత్రి ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. కటిక చీకటిలో ప్రకాశవంతంగా వెలుగుతూ ఓ నక్షత్రాల గొలుసు( కదులుతున్న రైలు) లాంటి ఆకారం కదులుతూ అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
పండగకు ముందే వినియోగదారులకు అమెజాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. 80శాతం తగ్గింపుతో అన్ని వస్తువులు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో విగ్రహాల ఏర్పాట్ల పిచ్చి ఎక్కువైపోతుంది. స్వాతంత్య్ర సమరయోధులు, మహానుభావులను స్మరించుకోవాల్సిన రాజకీయ పార్టీలు తమ దివంగత నేతల్ని విగ్రహాల రూపంలో ప్రతిష్టిస్తున్నారు. వివాదస్పద ప్రాంతాల్లో సైతం నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బిజెపి వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది. గడిచిన నాలుగు రోజులుగా వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తున్న బిజెపి తాజాగా సమాచార లోపంతో కాంగ్రెస్ తో లెంపలు వాయించుకొనే పరిస్ధితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది
ఓ చికెన్ కర్రీ హాస్టల్ విద్యార్ధులను దీక్షకు దిగేలా చేసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఘటన ఉస్మానియా వర్సిటీలో చోటుచేసుకొనింది
భాగ్యనగరంలోని పబ్స్ నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటలకు ఎలాంటి డిజేలు ఉండకూడదని మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
అక్కడి ప్రభుత్వమే ప్రజలకు ఫ్రీగా ఇళ్లుకట్టుకోవడానికి కావాల్సిన డబ్బును ఇస్తాం అని ప్రకటించింది. అసలు ఎందుకు అంత డబ్బు ఇస్తానని చెప్పింది.? అది ఎక్కడి ప్రభుత్వం.? అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథనం చదివెయ్యండి.