Home / తప్పక చదవాలి
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రానురాను మన దేశంలో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఆలోచన చేశారు. విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నమీబియా దేశం నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు
ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి డబ్బులు లేని మహిళ విధ్యార్ధులకు ఆర్ధిక సహాయం చెయ్యాలని కోటక్ బ్యాంక్ సంస్థ వారు ఒక అడుగుముందుకు వేసి యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను చేయడానికి కోటక్ బ్యాంక్ వారు కన్యా స్కాలర్షిప్ అనే కొత్త ప్రోగ్రామ్ను మనముందుకు తీసుకొచ్చారు.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులుండరు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎప్పడు ఏం జరుగుతుందా.. ఎవరెలా ఆడతారా అనే ఆసక్తితో చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్స్ ఫుల్ అయ్యాయి.
ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.
ఒడిశాలోని ఒక వ్యక్తి తన భార్య అనుమతితో ట్రాన్స్ జెండర్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతనిభార్యవారి వివాహాన్ని అంగీకరించడమే కాకుండా, ఒకే ఇంట్లో కలిసి ఉండటానికి అంగీకరించింది.
సికింద్రాబాద్ - విజయవాడ రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు అదే రైలులో ప్రయణిస్తున్న మెడిసిన్ విద్యార్దిని పురుడు పోసిన ఘటన వైరల్ గా మారింది. Medical student helps pregnant woman deliver baby on train
భారత్ జోడో యాత్రతో భాజపాకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు మోదీపై విమర్శలు గుప్పించారు
మనలో చాలామంది గ్యాస్ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందని వెంటనే టాబ్లెట్ వేసుకుంటారు. తాజాగా 26 రకాల ఔషధాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించినట్లు తెలిసిన సమాచారం.