Home / తాజా వార్తలు
Mahesh Babu Reaction on Nayanthara Documentary: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఓవైపు తన డాక్యుమెంటరీతో ప్రశంసలు అందకుంటూనే మరోవైపు ధనుష్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె జీవిత కథను నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’తో డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే. ఆమె బర్త్‌డే సందర్భంగా నవంబర్ 18న విడుదలైంది. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇదే డాక్యుమెంటరితో […]
iQOO 13 Launched: iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 3న భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్ iQOO 13 పేరుతో వస్తుంది . IQoo 13 అద్భుతమైన పనితీరు, అధునాతన కెమెరా సామర్థ్యం, గొప్ప డిజైన్, పొడిగించిన బ్యాటరీ లైఫ్, లీనమయ్యే డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 3 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌తో కొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అందించబోతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఫోన్ పనితీరును మరింత […]
Unknown Facts About Keerthy Suresh Boyfriend Antony Thattil: ఎట్టకేలకు కీర్తి సురేష్ పెళ్లి ఖాయం అయ్యింది. ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు, బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌తో ఈ ఏడాది చివరిలో ఏడడుగులు వేయబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కీర్తి సురేష్ పెళ్లిపై వార్తలు వచ్చాయి. కానీ ప్రతిసారి అవి ప్రచారానికే పరిమితం అయ్యాయి. కానీ […]
Hero Surge S32 Electric Vehicle: హీరో మోటోకార్ప్ భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. పెట్రోల్ అయినా, ఎలక్ట్రిక్ అయినా సామాన్యులకు అందుబాటు ధరలో ద్విచక్ర వాహనాలను తయారు చేయడాన్ని కంపెనీ ఎప్పుడూ ఇష్టపడుతుంది. స్ప్లెండర్, విడా వి1 స్కూటర్లు దీనికి ఉదాహరణలుగా చెప్పచ్చు. ఇప్పుడు హీరో ప్రపంచంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌ను మార్చే సత్తా ఉన్న మల్టీ పర్పస్ మోడల్‌తో మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చగల ఆటోరిక్షా మీలో ఎవరికైనా […]
Keerthy Suresh Will Marry Her Boyfriend Antony Thattil: హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎప్పటిలాగే ఇది ప్రచారం కాదు. ఈసారి కీర్తి పెళ్లి సెట్ అయిపోయిందట. ఆమె వివాహ వేదిక, పెళ్లి తేదీలు ఇవేనంటూ ఇండస్ట్రీలో తెగ హడావుడి జరుగుతుందంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదంత చూస్తుంటే ఈసారి కీర్తి పెళ్లి పీటలు ఎక్కడం నిజమే అంటున్నార. కాగా గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై తరచూ వార్తలు […]
CM Revanth Reddy landed in Warangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. కుడా మైదానంలో హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయనకు మంత్రులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వర్గ బృందం ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఛైతన్యపు రాజధాని. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. […]
Deputy CM Pawan Kalyan in assembly sessions: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గ్రామాల్లో డంపింగ్ యార్డులపై చర్చ జరిగింది. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని […]
Mechanic Rocky 2.0 Trailer Out: ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Movie). కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీం. […]
Realme GT 7 Pro: రియల్‌మి ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme GT 7 Proని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ నవంబర్ 26న దేశంలో లాంచ్ కానుంది. ఇదిలా ఉండగా కంపెనీకి చెందిన మరో కొత్త ఫోన్ గురించి చర్చ మొదలైంది. మోడల్ నంబర్ RMX5060తో కూడిన ఫోన్ చైనా MIIT ప్లాట్ఫామ్లో కనిపించింది. అలానే ఈ మొబైల్ 3C సర్టిఫికేషన్ కూడా పొందింది. కంపెనీ ఈ ఫోన్‌ను Realme GT Neo […]
BRS EX MLA Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. చర్లపల్లి జైలులో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతించింది. బీఆర్ఎస్ […]