Published On:

MI vs SRH: టాస్ గెలిచిన ముంబయి

MI vs SRH: టాస్ గెలిచిన ముంబయి

వాంఖ‌డే వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

ఇవి కూడా చదవండి: