Last Updated:

Reactor Blast At Nalgonda: నల్గగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం ఒకరి మృతి.. పలువురికి గాయాలు

నల్గగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందిస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Reactor Blast At Nalgonda: నల్గగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం ఒకరి మృతి.. పలువురికి గాయాలు

Nalgonda: నల్గగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందిస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రియాక్టర్ పేలుడంతో వెలిమినేడు శివారులో భారీగా పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: