Home / అంతర్జాతీయం
US H-1B Visa: యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇకపై హెచ్-1 బి వీసాదారులు కెనడాలోనూ పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది.
స్కాట్లాండ్ దీవిలోని సముద్రతీరంలో చిక్కుకున్న 50 పైలట్ తిమింగలాలు చనిపోయాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు, సముద్ర రక్షకులు లూయిస్ ద్వీపంలోని నార్త్ టోల్స్టాలోని ట్రైగ్ మోర్ వద్దకు చేరుకున్నారు. వారు డజన్ల కొద్దీ పైలట్ తిమింగలాలు ప్రాణాపాయస్దితితో ఉన్నట్లు గుర్తించారు
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (IIA)ని విదేశీ ఆపరేటర్లకు అవుట్సోర్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
ఆదివారం ఫారో దీవుల్లో దాదాపు 80 పైలట్ తిమింగలాలను సామూహికంగా చంపిన ఘటనను చూసిన ప్రయాణికులకు బ్రిటిష్ క్రూయిజ్ లైన్ క్షమాపణలు చెప్పింది. అంబాసిడర్ క్రూయిస్ లైన్ ప్రయాణీకులు రాజధాని టోర్షావ్న్ లోని ఓడరేవుకు చేరుకున్నారు. అక్కడ సంప్రదాయ వేటగాళ్ళు మోటర్బోట్లు మరియు హెలికాప్టర్‌ను ఉపయోగించి సమీపంలోని బీచ్‌లో తిమింగలాలను కొక్కాలతో లాగి, వాటిని బంధించి కత్తులతో చంపారు.
దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు మరియు వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తప్పిపోయినట్లు శనివారం ప్రభుత్వం తెలిపింది
Miracle Surgery: వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. ప్రాణాలను నిలబెట్టగల సత్తా ఆ దేవుడి తర్వాత ఈ డాక్టర్లకే ఉందని మన విశ్వాసం. సాధ్యకాదు ప్రాణం పోవాల్సిందే అనుకున్న ఎన్నో కేసులను విజయవంతం చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘనత వైద్యశాస్త్రానికే ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పారిస్‌లోని బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. దౌత్య పర్యటనలో ఇరుపక్షాల మధ్య బహుమతుల మార్పిడి జరిగింది
PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండురోజులు ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. తదనంతరం మోదీ శనివారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరారు.
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం "గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్"ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.
Elon Musk: సంచలనాలకు మారుపేరుగా పిలుచుకొనే ట్విటర్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందనే చెప్పాలి.