Home / టాలీవుడ్
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు. సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించింది ఈ షో. ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ను […]
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “నాగ్ అశ్విన్ తెరకెక్కించిన "మహానటి" సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసింది. టాలెండెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని… కలెక్షన్ల సునామీ సృష్టించింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప - 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా - జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాల్లో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక