Home / టాలీవుడ్
మాస్ మహారాజా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
Oscar Nominations: వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.
Oscar Nominations: ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరగనుంది. నామినేషన్లు ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”.బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.
Tollywood Cricket: దేశంలో ఎక్కువ మంది ఇష్టపడేవి రెండే రెండు.. అందులో ఒకటి సినిమా అయితే.. మరొకటి క్రికెట్. మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. టీమిండియా దేశంలో ఎంత క్రేజ్ ఉందో.. సినీ వర్గాల్లో ఆడే మ్యాచులకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ పండగా రాబోతుంది. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో […]
Michael Trailer: యంగ్ హీరో సందీప్ కిషన్ (sundeepkishan)నటిస్లున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. రంజిత్ జైకోడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరుణ్ సందేష్, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ రావడంతో సినిమా ట్రైలర్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. […]
Chiranjeevi Counter: చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. కలెక్షన్లలో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మాస్ తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మోగాభిమానులు పండగ చేసుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు.. జోరుగా కలెక్షన్లు రాబడుతుంది. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విడుదలైన సందర్భంగా వివిధ వెబ్ సైట్స్ ఇచ్చిన రేటింగ్స్ పై ఆయన […]