Home / టాలీవుడ్
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా గురించి తెలుగు పేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో మచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఈ డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తుంది.
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబో లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ మూవీలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవితేజ, అభిషేక్ నామాలు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
NTR30: ఎన్టీఆర్ 30వ సినిమా గురించి నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై జోరుగా చర్చ సాగింది. ఆ చర్చకు బ్రేక్ వేస్తూ.. నిర్మాతలు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.
Aditi Rao Hydari: సినీ రంగంలో హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా చాలు.. వాళ్ల గురించి ఏవేవో వార్తలు రాసేస్తుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో అదితి రావు హైదరి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన లేదు. ఈ టాలీవుడ్ బ్యూటీ పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను సంపాదించుకుంది. తాజాగా హీరో సిద్దార్థ్ సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారంటూ జోరుగా టాక్ వినిపించింది.
Balagam: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఈ సినిమాలో నటించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించారు.
Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వేణు టిల్లు దర్శకత్వంలో వచ్చిన బలగం అనే సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలు చరణ్ క్రేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల పలువురు హీరోల ట్రైలర్ లను రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించి సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తెలుగు ట్రైలర్ ని కూడా రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించారు.
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు శుక్రవారం వివాహ బంధంతో ఓక్కటయ్యారు. ఫల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి పెళ్లి వైభవంగా జరిగింది.
ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఫీవర్ కనిపిస్తోంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్ ఉండటం విశేషం.