Home / టాలీవుడ్
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.
కమెడియన్ గా సుపరిచితుడైన వేణు టిల్లు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం తాజాగా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతుంది. సాధారణంగానే పవన్ కి సంబంధించి ఏదైనా విషయం ఉందంటే ఆయన ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. ఇక ఇప్పుడు ఒకేసారి రెండు విషయాలు కలిసి రావడంతో పవన్ పై అభిమానాన్ని చూపేందుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెలరేగుతున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణది మనసులో ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. సాధారణంగా బాలకృష్ణ అంటే అందరికీ కొంత భయం ఉంటుంది. సీరియస్ గా , ముక్కుసూటిగా ఉంటారు అని … ఎక్కువ ఫ్రీ గా ఉండరేమో అని ఎక్కువగా అనుకుంటారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
సినీ నటుడు నరేష్ - పవిత్ర లోకేష్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యినట్లుగా తెలుస్తోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియోతో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా "ఆర్ఆర్ఆర్". దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టీవీ షోలలో యాంకర్ రవి తో లాస్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. మా మ్యూజిక్ లో ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట.. ఆ తర్వాత కూడా పలు షో లలో అదరగొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు పేక్షకులకు సుపరిచితుడే. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ఆడియండ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ క్రమంలోనే రెండు, మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వెంకటేష్..