Home / టాలీవుడ్
మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
టాలీవుడ్ లో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ.. ఈమధ్యే కోలుకుని ఇంటికి వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన స్వగృహంలోనే ఈరోజు (ఏప్రిల్ 2 ) కన్ను మూశారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు,
‘కడసి బెంచ్ కార్తీ’ అనే కోలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ టాలీవుడ్ లో చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్ష్హకులకు మరింత చేరువైంది.
టాలీవుడ్ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రంలో కూడా ఈమె అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో నేహా శర్మ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల్లో "ఆరెంజ్" మూవీ ఒకటి. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు.
పెళ్లి సందD సినిమాలో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ "శ్రీలీల". ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. తనదైన శైలిలో దూసుకుపోతుంది.
తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల మధ్య బంధాలను ఈ సినిమాలో ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21 న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా టీజర్ , పాటలు సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ గా చక్కర్లు కొట్టింది. ఇక ఆ వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’