Janhvikapoor: ఎద అందాలతో హొయలు పోతున్న జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. దివంగత నటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల తనయ జాన్వీకపూర్. మొదటి సినిమాతోనే తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.










ఇవి కూడా చదవండి:
- Salaar: ఆర్సీబీ జట్టుపై పై సలార్ మూవీ టీం ట్వీట్.. నెట్టింటా వైరల్
- Mumbai Indians: ఈ సారి ముంబై ఫైనల్ చేరడం కష్టమేనా.. ఈ లోపాలే రోహిత్ సేనకు బలహీనత