Home / టాలీవుడ్
సాధారణంగా ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి, ప్రజలకు తెలియజేయడానికి మీడియా అనేది మాద్యమంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రశ్నించడానికి కూడా ఉంటుంది. మీడియా ప్రధాన మూడు సూత్రాలలో ఒకటైన ఎంటర్టైన్ విషయానికి వస్తే చిత్ర రంగం అందులో ఉంటుంది. సినిమాల విషయంలో.. సినిమాకి సంబంధించిన విషయంలో
ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా "మేము ఫేమస్". ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్“. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్
యాపిల్ బ్యూటీ హన్సిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం ఈ ముద్దుగుమ్మ. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన హన్సిక .. డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "దేశ ముదురు" సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే సాధారణంగా ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ లకు సంబంధించి, స్టోరీ గురించి
శృతి హాసన్.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది.
రామబాణం ఫేం డింపుల్ హయతి, డీసీపీ రాహుల్ హెగ్డే వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా డింపుల్ తరపు న్యాయవాది పలు విషయాలను వెల్లడించారు.
దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయ నిర్మల తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు నరేష్. పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జీ 20 సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు G20 సదస్సుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. జీ20 సమ్మిట్లో ఓ సినిమా సెలబ్రిటీ పాల్గొనడం అరుదైన విషయం. మే 22 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు.