Rakul Preet Singh: ఘాటు చూపులతో కుర్రకారులో హీట్ పెంచుతున్న రకుల్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది.











