Home / టాలీవుడ్
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చింది "రుహాని శర్మ". ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో రుహాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ నెల 20న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజుల తరువాత శుక్రవారం తల్లి, బిడ్డ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు రామ్ చరణ్ వీరిని తన ఇంటికి తీసుకు వెళ్లారు.
Tamannaah Bhatia: తమన్నా.. ఈ మిల్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ తన అందం, అభినయంతో వరుస ఛాన్స్ లను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది ఈ బ్యూటీ.
Leo First Look: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస పెట్టి హిట్స్ కొడుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Kajal Agarwal: చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెప్పించింది.
Nani: ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం.
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మెగా ఇంట్లో మరో వారసురాలు అడుగుపెట్టింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొనిదెల మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి కొత్తగా తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ తో యూత్ అందర్నీ ఫిదా చేస్తుంది. ఆ ఫోటోస్ ని మీరు కూడా ఓ లుక్కేయండి..
మెగా ఫ్యామిలీకి ఇది మరో మరచిపోలేని రోజు అని చెప్పాలి. రామ్ చరణ్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఈరోజు ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి.. కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు.