Home / టాలీవుడ్
Prabhas Project K: ప్రభాస్ ఈ పేరువింటే చాలు టాలీవుడ్లో రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. పోయిన నెల ఆదిపురుష్తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. తాజాగా సలార్ టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
"హ్యూమా ఖురేషీ" హిందీ సినిమాలతో పరిచయమై.. కాలా మూవీతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ దక్షిణాదిన నటించింది రెండు సినిమాల్లోనే అయినా.. అమెకు మంచి గుర్తింపు లభించింది. అజిత్ పక్కన వలిమై సినిమాలో యాక్ట్ చేసినప్పటికి ఆమెకి సరైన బ్రేక్ రాలేదు. ఆఫర్లు దండిగా వస్తానుకుంటే ఒక్క ఛాన్సు
Yatra-2: 2019లో ఎన్నికల సమయంలో మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించిన "యాత్ర" సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర
మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తనదైన శైలిలో దూసుకుపోతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ నటిస్తున్న చిత్రం "బేబీ". ఇందులో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా .. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్
Rudrangi Movie Review: ఒకప్పటి స్టార్ హీరో.. టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతకగానో ఆకట్టుకున్న జగ్గు భాయ్.. ఇప్పుడు విలన్ గా రాణిస్తున్నారు. కాగా తాజాగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. నూతన డైరెక్టర్ అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలక పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ […]
బుట్టబొమ్మ "పూజా హెగ్డే" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం
Rangabali Movie Review: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో శౌర్యకి జోడీగా “యుక్తి తరేజా” నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా షైన్ టామ్ చాకో […]
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మూవీ అలరించలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో
‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా". ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.