Home / టాలీవుడ్
కెప్టెన్ విజయకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 90ల్లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదమయ్యాయి.
ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చే పేరు మెగా ఫ్యామిలీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డ ఎన్నో పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా పదవులు, పలుకుబడి అనుభవించినవారు,
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెరపై గంభీరంగా కనపడే ఈయన మనసు సున్నితమని, తన చుట్టూ ఉన్నవారి యోగ క్షేమాలు చూసుకుంటారు అని అయన సన్నిహితులు చెపుతూ ఉంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదలు వెంటాడుతున్నాయి.కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు, సీనియర్ నటి జమున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇటీవల మృతి చెందారు.కాగా ఇప్పుడు తాజాగా పరిశ్రమలో మరో మరణ వార్త అందరిలో విషాదం నింపింది.ప్రముఖ తెలుగు దర్శకుడు ‘విద్యాసాగర్ రెడ్డి’ నేడు కన్ను మూశారు.
Unstoppable 2 Pawan Kalyan: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్-2 షో కి సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రెండు భాగాలుగా రానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.
Chiranjeevi: హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ్రహ్మనందం పుట్టినరోజు సందర్భంగా.. మెుదట చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
'దళపతి 67'లో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ్ లో వీరిద్దరిది సూపర్ హిట్ జోడీ. చాలా సినిమాల్లో ఈ జోడి కలిసి నటించింది ప్రేక్షకుల మెప్పు పొందింది.
నేచురల్ స్టార్ నాని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా
షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పఠాన్.ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు నుంచే కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతుంది.
మెగాస్టార్ చిరంజీవి సినీ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ నెల 27న కుప్పంలో నందమూరి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.