Home / టాలీవుడ్
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు పేక్షకులకు సుపరిచితుడే. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ఆడియండ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ క్రమంలోనే రెండు, మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వెంకటేష్..
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతికా శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే "ఆస్కార్" అవార్డు ప్రధానోత్సవం వేడుకలు అమెరికాలో జరగబోతున్నాయి. ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ అంటే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు "ప్రభాస్". యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే దేశ, విదేశాల్లో సైతం మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పలు సినిమాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ హీరో.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Puli Meka: ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో ‘పులి మేక’ వెబ్ సీరిస్ ను నిర్మించారు. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు.
వింక్ గర్ల్ గా పేరుతెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది ఈ మళయాలీ ముద్దుగుమ్మ. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతూ కెరీర్ పరంగా జోష్ లో ఉన్నాడు,. ప్రొఫెషనల్ పరంగా గిల్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. పర్సనల్ గా కూడా అదే రేంజ్ లో ఎపుడు వార్తల్లో ఉంటాడు ఈ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా శుభ్‌మన్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.
ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్షన్.. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా గురించి తెలుగు పేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో మచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఈ డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తుంది.
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబో లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ మూవీలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవితేజ, అభిషేక్ నామాలు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.