Home / టెలివిజన్
Bigg Boss 7 : బిగ్బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుంది. అయితే ఇప్పుడు ఇది చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజులు ఈ సీజన్ ముగియబోతుంది. ప్రస్తుతం హౌస్ లో పది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేసిన నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయనున్నారు
"శ్రద్ధా దాస్".. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాల లో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రద్దకు సరైన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.
Himaja : హిమజ కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంధరికి పరిచయం వున్న నటి . పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. ఇటీవలే హిమజ కొత్త ఇల్లు కట్టుకోగా నిన్న రాత్రి పలువురు టీవీ, సినీ ప్రముఖులకు ఇంట్లో పార్టీ ఇచ్చింది.
Bigg Boss 7 elimination : బిగ్బాస్ తెలుగు సీజన్ 7 జనాలలో మంచి ఆదరణ పొందుతు ఇప్పటికి పదో వారం ముగింపు వరకు వచ్చేసింది. తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని,
Mukesh Gowda : టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకేశ్ గౌడ.. గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ తో ప్రేక్షకులలో తనకి అంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇక ముకేశ్ గౌడకి అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది.
Rahul Sipligen: బిగ్ బాస్ సీజన్ 3లో బెస్ట్ పెయిర్ గా ఎంతో ఫేమ్ ని సంపాదించారు రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు తిరిగారు.బిగ్బాస్-3లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి జంట మధ్య నడిచిన లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే.
దసరా సందర్భంగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్టోబరు చివరి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు.
యాంకర్ "శ్రీముఖి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా ఆఫర్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది
ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న "గుప్పెడంత మనసు" సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి "జ్యోతి రాయ్". సీరియల్ లో హీరోకి అమ్మగా.. అద్బుతంగా నటిస్తూ చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే నెటిజన్లకు మాత్రం.. జ్యోతి రాయ్ అంటే