Home / సినిమా
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషాల్లోనూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు కోట. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కోట
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. అయితే తారకరత్నకు బాబాయ్ బాలయ్యతో అనుబంధం ఎక్కువ. తన ప్రతి కష్టంలోనూ బాలయ్యనే అండగా ఉన్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని ఓడించేందుకు టిడిపి నాలుగు మెట్లు దిగివచ్చి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. తాజా రాజకీయాలపై జోగయ్య విశ్లేషణ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభకి
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్ పలువరు రాజకీయ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. చిన్నా పెద్దా.. సామాన్యులు.. సెలబ్రెటీలు అనే తేడా లేకుండా చాలామంది ఈ సాంగ్‌కు కాళ్లు కదిపారు. నాటు నాటు సాంగ్‌కు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని వరించింది. ఓ రేంజ్ లో అందర్నీ ఆకట్టుకున్న నాటు నాటు పాట మాత్రం కీరవాణి తండ్రికి నచ్చలేదట.
తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఇక ఆస్కార్ గెలుచుకొని ఇండియాకు తిరిగివచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకు ఇక్కడ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు.
సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడు కూడా ఒకరు. శత్రఘ్న సిన్హా ముద్దుల తనయగా ఇండస్ట్రి లోకి అడుగుపెట్టిన ఈ భామ.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. దబాంగ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.