Home / సినిమా
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి రాకీ అనే వ్యక్తి నుంచి మరో హత్య బెదిరింపు వచ్చింది. క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా బెదిరింపుల నేపధ్యంలో అతను బుల్లెట్ ప్రూఫ్ SUVని కొనుగోలు చేసిన రెండు రోజుల తర్వాత ఇది జరిగింది. ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు.
ఈషా రెబ్బ ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీతుమీ, పిట్టకథలు, అ, అరవిందసమేత వీరరాఘవ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడుకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దానితో తమిళ్ మళయాలం మూవీలపై దృష్టి సారించింది.
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ అక్కడ ఉండే వారి మధ్య డిస్కషన్ నడుస్తుంది.
థియేటర్ల వద్ద ఇంకా దసరా హవా కొనసాగుతూనే ఉంది. నేచురల్ స్టార్ నానిను 100కోట్ల సినిమా క్లబ్లో చేర్చిన సినిమా దసరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ నిలిచింది. మార్చి 30న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది.
ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీపరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ ప్రముఖులు, 24 క్రాఫ్ట్స్ సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.
కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.
NTR: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎప్రిల్ 8న ఘనంగా పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ల మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది.
Vidudhala Part1: విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం విడుదలై పార్ట్ 1. తెలుగులో ఈ సినిమా విడుదల పార్ట్ 1 పేరుతో ముందుకు వస్తుంది. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
చెన్నై చిన్నది టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ అందరికీ సుపరిచితమే.'లై 'సినిమాతో తెలుగుతెరకి పరిచయమైన ఈ బ్యూటీ అటుపై 'ఛల్ మోహన్ రంగ'.. 'రాజ రాజ చోర'.. 'డియర్ మేఘ' లాంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.