Home / ఆటోమొబైల్
Hero XPulse 200 4V: హీరో XPulse 200 4V ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో బాగా సక్సెస్ అయింది. స్పోర్టీగా కనిపించే బైక్ బాడీ ప్యానెల్, గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ స్విచ్ చేయగల ABS మోడలతో సహా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇందులో ప్రో, ఎస్టీడీ వేరియంట్లు ఉన్నాయి. మీరు ఈ బైక్ కొనే […]
Quantum Energy Discounts: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటైన క్వాంటమ్ ఎనర్జీ తన ప్రసిద్ద స్కూటర్లపై లిమిటెడ్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. పండుగల సీజన్లో పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసే భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైన ధరగా మార్చేందుకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఈ ఆఫర్లు అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని […]
All New 2025 Jeep Meridian: పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని జీప్ ఇండియా తన ఆల్ న్యూ 2025 మెరిడియన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ టయోటా ఫార్చునర్కు గట్టీ పోటీని ఇస్తుంది. ఇది కాకుండా ఈ జీప్ SUV కూడా MG గ్లోస్టర్‌తో పోటీపడనుంది. కొత్త జీప్ మెరిడియన్ ప్రీమియం సి-సెగ్మెంట్ కస్టమర్లకు చాలా ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే ఇందులో 5 ,7 సీట్ల వేరియంట్లు ఉన్నాయి. దీనిలో […]
Best CNG Cars Under 10 Lakh: దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సేల్స్ జోరందుకున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సిటీల్లో ఎక్కువగా తిరిగేవారు ఖర్చును తగ్గించేందుకు సీఎన్జీ కార్లను కొనడానికి సిద్ధం అవుతున్నారు. మీరు కూడా రూ.10 లక్షల బడ్జెట్లో మంచి సీఎన్జీ కారును కొనాలని చూస్తున్నట్లయితే అనేక గొప్ప కార్లు ఉన్నాయి. ఈ కార్ల జాబితాలో టాటా, మారుతి, హ్యుందాయ్ ఇలా […]
Hero Motocorp Festive Offer: దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. దీపావళికి ముందు ధన్ తేరస్ కారణంగా మార్కెట్లు ఫుల్ రష్‌గా మారాయి. ఈ రోజు షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ద్విక్ర వాహనాల కంపెనీలు కూడా విక్రయాలు పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద వాహన సంస్థ హీరో మోటోకార్ప్ శుభ సమయం ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మోటోకార్ప్ అందించే శుభ […]
Maruti Suzuki Dzire Sedan: మారుతి సుజికి ఇండియా కార్ల తయారీలో నంబర్ 1 కంపెనీ. దేశీయ మార్కెట్లో సరికొత్త ఫెస్‌లిఫ్టెడ్ డిజైర్ సెడాన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త కారు నవంబర్ 4న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ సెడాన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఐదుగురు హాయిగా ప్రయాణించచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ మారుతి సుజుకి డిజైర్ సెడాన్ ఎక్ట్సీరియర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి […]
Honda Flex Fuel Bike: హోండా సిబి300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ భారత్‌లోకి వచ్చింది. ఈ బైక్ గురించి ఆటో ఇండస్ట్రీలో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి.ఈ బైక్‌ను స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్లో తీసుకొచ్చారు. బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.1.70 లక్షలు. ఇప్పుడు ఈ బైక్‌తో కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈ బైక్ ఎంత? దీని సేల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త హోండా CB […]
Best Selling 125CC Bikes: దేశంలో 100 సీసీ నుంచి 125 సీసీ బైక్ సెగ్మెంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. అయితే 125సీసీ సెగ్మెంట్ బైక్‌లకు గత కొంత కాలంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ విభాగంలో హోండా షైన్ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ప్రతి నెల నంబర్ వన్‌గా నిలుస్తుంది. బజాజ్ పల్సర్, హీరో గ్లామర్, టీవీఎస్ రైడర్ 125 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ సేల్స్‌లో హోండా షైన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. […]
Glanza Festival Edition Launched: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో టిస్సర్ అర్బన్ క్రూయిజర్ హైరిడర్, రూమియన్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హిక్రాస్, ఫార్చ్యూనర్ వంటి అనేక రకాల కార్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా స్పెషల్ మోడల్ అయిన ‘ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్’ను విడుదల చేసింది. ఈ కొత్త కారు అక్టోబర్ 31 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. టయోటా సరికొత్త గ్లాంజా […]
Maruti Fronx: భారతీయ ఆటో మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజికి బడ్జెట్ ధరలో అనేక కార్లను విక్రయిస్తోంది. వీటిలో ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. వీటిలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఉంది. ఇది మంచి అమ్మకాలతో దేశంలో ప్రజాదరణ పొందింది. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టిస్సర్తో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఎస్యూవీ ధర, మైలేజ్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం. ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ […]