Home / ఆటోమొబైల్
Best Selling 125CC Bikes: దేశంలో 100 సీసీ నుంచి 125 సీసీ బైక్ సెగ్మెంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. అయితే 125సీసీ సెగ్మెంట్ బైక్‌లకు గత కొంత కాలంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ విభాగంలో హోండా షైన్ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ప్రతి నెల నంబర్ వన్‌గా నిలుస్తుంది. బజాజ్ పల్సర్, హీరో గ్లామర్, టీవీఎస్ రైడర్ 125 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ సేల్స్‌లో హోండా షైన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. […]
Glanza Festival Edition Launched: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో టిస్సర్ అర్బన్ క్రూయిజర్ హైరిడర్, రూమియన్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హిక్రాస్, ఫార్చ్యూనర్ వంటి అనేక రకాల కార్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా స్పెషల్ మోడల్ అయిన ‘ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్’ను విడుదల చేసింది. ఈ కొత్త కారు అక్టోబర్ 31 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. టయోటా సరికొత్త గ్లాంజా […]
Maruti Fronx: భారతీయ ఆటో మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజికి బడ్జెట్ ధరలో అనేక కార్లను విక్రయిస్తోంది. వీటిలో ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. వీటిలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఉంది. ఇది మంచి అమ్మకాలతో దేశంలో ప్రజాదరణ పొందింది. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టిస్సర్తో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఎస్యూవీ ధర, మైలేజ్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం. ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ […]
2025 Auto Expo: 2025 ఆటో ఎక్స్పో వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో ఎప్పటిలాగానే ఈ సారి కూడా చాలా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అలానే హ్యుందాయ్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా పరిచయం చేయనుంది. మహీంద్రా BE.05ని తీసుకురానుంది. ఈ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Maruti Suzuki eVX […]
Raptee HV T30: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే సాంకేతికతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ను చెన్నైకి చెందిన కొత్త EV స్టార్టప్ కంపెనీ Raptee.HV విడుదల చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి హై వోల్టేజీ బైక్. ఈ బైక్ 250-300cc ICE బైక్‌లతో సమానంగా ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.39 లక్షలు. బైక్ సింగిల్ ఛార్జ్‌పై 150 కిమీ రేంజ్ అందిస్తోంది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. Raptee.HV […]
Tata Curvv: భారతీయ కార్ మార్కెట్లో కంపాక్ట్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది అధునాతన డిజైన్, ఫీచర్లు కలిగి ఉన్నందున పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆగస్ట్‌లో అమ్మకానికి వచ్చిన టాటా కర్వ్ కూపే ఎస్యూవీ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. అయితే తాజాగా సెప్టెంబర్ నెల కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ సేల్స్ వివరాలు బయటకువచ్చాయి. టాటా కర్వ్ కార్లు రికార్డు సంఖ్యలో అమ్ముడయ్యాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Cheapest 7 Seater Cars: ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లు చాలానే ఉన్నాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో మరికొన్ని కొత్త మోడల్స్ కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతం మీ బడ్జెట్ తక్కువగా ఉండి, 7 మంది వ్యక్తులు సులభంగా కూర్చోగలిగే కారు కోసం వెతుకుతున్నట్లయితే మీ బడ్జెట్‌కు సరిపోయే కొన్ని ఉత్తమ కార్లు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెెలుసుకుందాం. మారుతి సుజుకి ఈకో మీరు బేసిక్ 7 […]
Hyundai Alcazar: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని గత నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ప్రీమియం SUV. ఇదిలా ఉండగా గత నెల అల్కాజర్ మోడల్ విక్రయాల నివేదిక వెల్లడైంది. హ్యుందాయ్ అల్కాజార్ ఎస్యూవీ గత నెలలో 2,712 యూనిట్లను విక్రయించింది. గతేడాది సెప్టెంబరు నెలలో 1,977 యూనిట్ల అల్కాజర్ ఎస్‌యూవీలు […]
Taisor Limited Edition: మారుతి సుజికి, టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే చాలా కార్లు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల మారుతి ఫ్రాంక్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ టయోటా టైసర్‌ను అదే భాగస్వామ్యంతో విడుదల చేశారు. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అధిక డిమండ్ ఉన్న అదే కారు లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు విడుదల చేసింది. పండుగ సీజన్లో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు కంపెనీ ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Tata Safest Cars: సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా మోటర్స్ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా Bharat NCAP టాటా మూడు కార్ల క్రాష్ టెస్ట్ రేటింగ్లను విడుదల చేసింది. ఈ జాబితాలో టాటా కర్వ్, కర్వ్ ఈవీ, నెక్సాన్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ టాప్ స్కోర్లను సాధించాయి. టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ఇవి పెద్దలు, పిల్లలకు పూర్తిగా సురక్షితం. ఇప్పటి వరకు దేశంలో NCAPలో క్రాష్ టెస్ట్ చేసిన అన్ని టాటా కార్లు […]