Home /Author Vamsi Krishna Juturi
Flipkart Mobile Offers: మీరు గేమింగ్‌ను ఇష్టపడతారా? శక్తివంతమైన ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?. అయితే ఈ డీల్ మీ కోసమే. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ Realme GT 6 మొబైల్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన పెద్ద బ్యాటరీ, పనితీరు కోసం శక్తివంతమైన ప్రాసెసర్ అందించారు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్లోని కెమెరా కూడా మంచి క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్‌పై అందుబాటులో […]
Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన 92 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి స్పందన వస్తోంది. యోగి ప్రభుత్వంలో మంత్రి, మాజీ పోలీసు అధికారి అసీమ్ అరుణ్ కూడా ఆయనకు నివాళులర్పించారు. అతనికి నివాళులు అర్పిస్తూ అసిమ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఇలా రాశారు, ఇది మన్మోహన్ సింగ్ సరళతను కూడా చూపిస్తుంది. అసిమ్ […]
iPhone 16: గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆపిల్ ఎటువంటి గ్యాడ్జెట్లను తీసుకొస్తున్న ఎక్కడలేని హైప్ క్రియేట్ చేస్తుంటి. అటువంటి వాటిల్లో ఒకటి ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు. వీటిని దక్కించుకొనేందుకు మొబైల్ ప్రియులు పోటీపడ్డారు. మీరు ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఐఫోన్ 16 ధరలో ఇప్పటివరకు అతిపెద్ద కోత […]
Tata Curvv CNG Launch: భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అనేక కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిని కస్టమర్లు బాగా ఇష్డపడుతున్నారు. కొత్త సంవత్సరం కూడా ఇదే ఊపు కొనసాగనుంది. 2025లో చాలా కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. వాటి సిఎన్జీలు ఉన్నాయి. టాటా మోటర్స్ తన సిఎన్జి పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఏడాది కంపెనీ అనేక కొత్త మోడళ్లను ఆవిష్కరించబోతుంది. ఈసారి టాటా ఈ సంవత్సరం […]
Honor Magic 7 RSR Porsche: హానర్ మ్యాజిక్ 7 RSR పోర్స్చే డిజైన్ కంపెనీ మ్యాజిక్ 7 సిరీస్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్‌గా చైనాలో ప్రారంభించింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ రెండిటినీ సపోర్ట్ చేసే 5,850mAh బ్యాటరీని కలిగి ఉంది. హానర్ మ్యాజిక్ 7 ఆర్ఎస్ఎర్ పోర్స్చే డిజైన్ పోర్షే ప్రసిద్ధ కార్లను ప్రతిబింబిస్తుంది. ఇది 200-మెగాపిక్సెల్ టెలిఫోటో […]
Suzuki Swift Sport Final Edition: న్యూ జెన్ స్విఫ్ట్ లాంచ్‌తో మారుతి సుజికి కూడా దేశంలో ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌గా మారింది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి అనేక సార్లు నంబర్ వన్‌గా కూడా మారింది. భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో కూడా ఆధిపత్యం చెలాయించింది. సుజుకి స్విఫ్ట్‌కు దేశం వెలుపల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, దాని పాత అంటే మూడవ తరం ఇప్పటికీ ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే ఈ వెహికల్ నిలిపివేయమడానికి ముందు సుజుకి […]
OnePlus Ace 5 Pro: వన్‌ప్లస్ డిసెంబర్ 26న చైనాలో OnePlus Ace 5 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Ace 5, Ace 5 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉంటాయి. లాంచ్‌కు ముందు, కంపెనీ తన ఫీచర్లను క్రమంగా వెల్లడిస్తోంది. ఇప్పుడు కొత్త టీజర్లో, ప్రో మోడల్ AnTuTu స్కోర్‌ను కంపెనీ వెల్లడించింది, ఇది ఫోన్ పనితీరు పరంగా ఎలా ఉంటుందో చూపిస్తుంది. దీనితో పాటు మెయిన్ కెమెరా సెన్సార్, […]
Mahindra BE 6: మహీంద్రా ఇటీవల తన ఎలక్ట్రిక్ కారు BE 6ను పరిచయం చేసింది. ఈ కారు రాకతో మార్కెట్లో స్టైలిష్ డిజైన్ చేసిన కార్ల శకం కూడా మొదలైంది. కొత్త BE 6లో అనేక అధునాతన ఫీచర్లు చేర్చారు. ఈ కారు ధర రూ.18.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు దేశంలోని ఏ కారులోనూ కనిపించని అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Mahindra BE 6 Design And Features మహీంద్రా BE […]
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ ద్వారా సైబర్ మోసం సర్వసాధారణమైపోయింది. ప్రతిరోజూ ఎవరో ఒకరు డిజిటల్ అరెస్ట్ మోసానికి గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రతి కాలర్ డిజిటల్ అరెస్ట్ మోసాన్ని నివారించడానికి వారికి అవగాహన కల్పించే కాలర్ ట్యూన్‌ను వింటున్నారు. మరోవైపు బెంగళూరులో డిజిటల్ మోసానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కోట్ల రూపాయల మేర మోసం చేశారు. […]
2025 Auto Expo: 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఒక నెలలోపు ప్రారంభం కానుంది. ఈ ఎక్స్పో జనవరి 17 నుండి 22 వరకు జరుగుతుంది. తాజాగా ఈ ఈవెంట్లో పాల్గొనబోయే ద్విచక్ర వాహన కంపెనీల జాబితాను వెల్లడించారు. కొన్ని కంపెనీలు 2025 ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించే తమ భవిష్యత్ మోడల్‌ల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. ఈ కంపెనీల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. TVS నివేదిక ప్రకారం టీవీఎస్ ఈ ఎక్స్‌పోలో ప్రధానంగా […]