Home /Author Vamsi Krishna Juturi
Realme GT 7 Pro: రియల్‌మి ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme GT 7 Proని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ నవంబర్ 26న దేశంలో లాంచ్ కానుంది. ఇదిలా ఉండగా కంపెనీకి చెందిన మరో కొత్త ఫోన్ గురించి చర్చ మొదలైంది. మోడల్ నంబర్ RMX5060తో కూడిన ఫోన్ చైనా MIIT ప్లాట్ఫామ్లో కనిపించింది. అలానే ఈ మొబైల్ 3C సర్టిఫికేషన్ కూడా పొందింది. కంపెనీ ఈ ఫోన్‌ను Realme GT Neo […]
iQOO Neo 10 Series: ఐక్యూ సంస్థ మంచి జోరు మీద ఉందనే చెప్పాలి. వరుసగా అన్ని సెగ్మెంట్లలో మొబైల్స్‌ను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సరీస్ నియో 10ను ప్రారంభిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, పనితీరు పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. నవంబర్ 29న చైనాలో జరిగే ఓ ఈవెంట్లో Neo 10, Neo 10 Proలను కంపెనీ పరిచయం చేస్తుందని ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లు కూడా గీక్‌బెంచ్‌లో కనిపించాయి. iQOO Neo […]
Mahindra Thar Sales: డాషింగ్ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీ మహీంద్రా థార్ లాంచ్ అయినప్పటి నుంచి భారతీయ కస్టమర్లలో చాలా ప్రజాదరణ పొందింది. దేశీయ విపణిలో మహీంద్రా థార్ 2 లక్షల యూనిట్ల అమ్మకాల సంఖ్యను అధిగమించిందనే వాస్తవం నుంచి దీనిని అంచనా వేయొచ్చు. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ సేల్‌లో తాజాగా విడుదల చేసిన 5 డోర్ల థార్ కార్స్ కూడా ఉంది. అక్టోబర్ చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ రెండు కలిసి […]
Infinix Note 40 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల విషయంలో తగ్గడం లేదు. వరుసగా డిస్కౌంట్లు, డీల్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే Infinix Note 40 5Gపై స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అలానే బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 108MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. MediaTek ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh కెపాసిటీ గల […]
Poco M6 Plus 5G: కేవలం రూ.11,499లకే 108 మెగాపిక్సెల్ కెమెరా, 6.79 అంగుళాల పెద్ద డిస్ ప్లే, 5030mAh పవర్ ఫుల్ బ్యాటరీ.. మొబైల్ ప్రియులకి ఇంతకంటే ఏం కావాలి! అవును, Poco తన కస్టమర్లకు తీపి వార్త అందించింది. అద్భుతమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్ ధరను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 30 శాతం తగ్గింపును అందిస్తోంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కంపెనీ […]
Suzuki Access 125 EV: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయ విపణిలో కంపెనీ విక్రయిస్తున్న ‘యాక్సెస్ 125’ ప్రముఖ స్కూటర్‌గా అవతరించి మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. ప్రస్తుతం కంపెనీ 2025 నాటికి అదే స్కూటర్‌ను ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త సుజుకి యాక్సెస్ EV త్వరలో ఆవిష్కరించబోయే హోండా యాక్టివా EVకి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. ‘యాక్సెస్ 125’తో పాటు, సుజుకి కంపెనీ […]
Nothing Phone 2a Offer: ఎంతో పాపులర్ అయిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన Nothing Phone (2a) 5G మొబైల్ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్ ధరను ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు నథింగ్ మొబైల్ కొనాలని […]
Nissan Magnite Facelift: నిస్సాన్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే ధరను పెంచకుండానే ఈ వాహనంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చేసి అదనపు ఫీచర్లను కూడా అందించింది. కొత్త అవతార్‌లో వచ్చిన వెంటనే కొత్త మ్యాగ్నైట్ ధర పెరిగింది. మాగ్నైట్ గత నెలలో 3,119 యూనిట్లను విక్రయించగా, గతేడాది కంపెనీ 2,573 యూనిట్లను విక్రయించింది. ఈసారి కంపెనీ ఈ వాహనాన్ని 546 యూనిట్లను విక్రయించింది. […]
OPPO Reno 13 Seriers: టెక్ కంపెనీ ఒప్పో అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్రాండ్ రెనో 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటించింది. ఇది నవంబర్ 25 న సాయంత్రం 4:30 PM IST కి చైనాలో విడుదల కానుంది. గతంలోని నివేదికల ప్రకారం.. Oppo Reno 13 సిరీస్ జనవరి 2025లో భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. నవంబర్ 21న విడుదల కానున్న Oppo Find X8 సిరీస్ తర్వాత Reno 13 సిరీస్ భారతదేశంలో […]
Maruti Suzuki E Vitara: ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV, టిగోర్ EV, తాజాగా విడుదల చేసిన టాటా కర్వ్ EV కూడా ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసి దేశంలోనే అతిపెద్ద కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి […]