Home /Author Vamsi Krishna Juturi
Kia EV6 Facelift: కియా ఇండియా ఆటో ఎక్స్పో 2025లో EV6 ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేసింది. కంపెనీ దాని డిజైన్‌ను కూడా ఆవిష్కరించింది. కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ అప్డేటెడ్గా కనిపిస్తాయి. దీంతో పాటు దీని రేంజ్ కూడా పెరిగింది. EV6 ఫేస్‌లిఫ్ట్ ధర మార్చి 2025లో వెల్లడికానుంది. అయితే దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం. కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ కొద్దిగా అప్డేట్గా […]
iPhone 16 Offer: రిపబ్లిక్ డే సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సేల్‌కి మాన్యుమెంటల్ సెల్ అని కూడా పేరు పెట్టారు. ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఐఫోన్ 16 (128GB) ఇప్పుడు రూ. 67,999కి అందుబాటులో ఉంది, దీని అసలు ధర రూ. 79,999 నుండి పూర్తిగా రూ. 12,000 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 16పై తగ్గింపు ఇంత మాత్రమే కాదు. […]
Hyundai Creta Electric launch: ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రెటాను విడుదల చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ క్రెటాను 4 విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది, దీని ప్రారంభ ప్రారంభ ధర రూ.17,99,000. ఎలక్ట్రిక్ క్రెటా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 473 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ క్రెటా అనేక టాప్ క్లాస్ లేటెస్ట్ ఫీచర్లతో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును […]
iPhone 17 Air: గ్లోబల్ టెక్ మార్కెట్లో ఆపిల్, సామ్సంగ్ బ్రాండ్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ కంపెనీల నుంచి ఏదైనా ప్రొడక్ట్ వస్తుందంటే ఫుల్ హైప్ ఉంటుంది. వీటి గురించి చర్చ కూడా ఆ రేంజ్‌లోనే జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ 17 ఎయిర్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ స్మార్ట్ఫోన్ల ప్రత్యేక స్పెసిఫికేషన్లు ప్రతిరోజూ వస్తున్న లీక్డ్ రిపోర్ట్లలో వెల్లడవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆపిల్, సామ్సంగ్ ఈ […]
Suzuki Access Electric: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆటో ఎక్స్పో 2025లో పరిచయం చేసింది. దీని డిజైన్ చాలా స్టైలిష్, స్మార్ట్‌గా ఉంటుంది. సుజుకి దీనిని పెట్రోల్‌తో నడిచే యాక్సెస్ 125 నుండి కొద్దిగా భిన్నంగా ఉంచింది. ఈ స్కూటర్ నేరుగా టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, బజాజ్ చేతక్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్‌లతో పోటీపడుతుంది. దీనితో పాటు, కంపెనీ సుజుకి యాక్సెస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. […]
Vivo V50: టెక్ బ్రాండ్ వివో త్వరలో V50 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవల ఈ మొబైల్ తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (NCC) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో Vivo V50 డిజైన్, కలర్ ఆప్షన్లు, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాల గురించిన మొత్తం సమాచారం వెల్లడైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ, Wi-Fi 6, 50MP కెమెరాలను పొందగలదని తెలుస్తుంది. వివో V50 గత సంవత్సరం ప్రారంభించిన V30 అప్‌గ్రేడ్ వెర్షన్. […]
Hero Xtreme 250R Launch: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ బైక్‌ను 2025 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. హీరో కొత్త ఎక్స్ట్రీమ్ 250ఆర్ బైక్ ధర రూ.1.80 లక్షల ఎక్స్‌షోరూమ్. 250సీసీ బైకులు భారత మార్కెట్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్. బ్రాండ్లు ఇప్పుడు ప్రీమియం బైక్‌ల ట్రెండ్‌లో చిక్కుకున్నాయి. ఈ విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని హీరో మోటోకార్ప్ సంచలనం సృష్టించడానికి కొత్త […]
Motorola G45 5G Price Cut: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ లవర్స్‌కు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మోటరోలా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అది కూడా Motorola G45 5G ఫోన్ ధరను ఊహించని విధంగా తగ్గించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా చాలా అద్భుంగా ఉన్నాయి. ఈ క్రమంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఉత్సహంలో ఉంటే ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, దాని […]
TVS Jupiter CNG: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ఫ్యూయల్ స్కూటర్‌ను ఆటో ఎక్స్పో 2025లో పరిచయం చేసింది. TVS గత కొన్ని నెలలుగా కొత్త CNG స్కూటర్‌ను అభివృద్ధి చేస్తుందని పుకార్లు వచ్చాయి.అయితే ఇప్పుడు దీనిని కంపెనీ ప్రారంభించింది. గత ఏడాది జూన్‌లో బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్, ఫ్రీడమ్ 125 ను విడుదల చేసింది. బజాజ్ ఈ బైక్‌ను పెట్రోల్, సిఎన్జి రెండింటితో నడిచేలా […]
Samsung Mobile Offers: ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కంపెనీ రిపబ్లిక్ సేల్‌లో భాగంగా బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఊహకందని డిస్కౌంట్లను అందిస్తుంది. తాజాగా Samsung Galaxy S23 FE ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌ను రూ. 29,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయచ్చు. ఇది కాకుండా, వినియోగదారులు ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందుతున్నారు. Samsung Galaxy S23 FE Offers సామ్సంగ్ ఈ ఫోన్‌ను రూ.59,999 […]