Home /Author Vamsi Krishna Juturi
Mahindra BE 6- XEV 9e: మహీంద్రా ఆటో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, మహీంద్రా BE 6 , ఎక్స్ఈవీ 9e లను 79kWh బ్యాటరీ ప్యాక్‌తో అప్డేట్ చేసింది. ఇంతకు ముందు ఈ బ్యాటరీ ప్యాక్ టాప్-స్పెక్ ‘ప్యాక్ త్రీ’ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది ప్యాక్ టూ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది, దీని కారణంగా ఇది ఇప్పుడు మునుపటి కంటే మరింత సరసమైనదిగా మారింది. రెండు ప్యాక్ వేరియంట్లకు చెందిన […]
Amazon Prime Day Sale Best Offers: అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్‌ను ప్రకటించింది, ఇది జూలై 12 నుండి జూలై 14, 2025 వరకు జరుగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, కిరాణా, ఇతర వర్గాలపై 80శాతం వరకు భారీ తగ్గింపులు లభిస్తాయి. ప్రైమ్ డే సేల్ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం కానున్న కొన్ని టాప్ డీల్స్‌ను అమెజాన్ ఇండియా ఇప్పుడు వెల్లడించింది. ఇది కాకుండా, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా […]
Top 3 Smartphones Under 30000: ఇప్పుడు మిడ్-రేంజ్ విభాగంలో చాలా మంచి 5G స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ స్మార్ట్ఫోన్లు డిజైన్ నుండి పనితీరు పరంగా నిరాశ చెందడానికి ఎటువంటి అవకాశం ఇవ్వవు. అయితే మీరు రూ.30,000 బడ్జెట్లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ప్రస్తుతం మూడు టాప్ క్లాస్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy M56 మీ బడ్జెట్ రూ. 30,000 కంటే తక్కువ ఉంటే, […]
Google Pixel 9 Pro Fold: భారత్‌లో స్మార్ట్‌ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. దేశ జనాభాలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దీంతో చాలా మంది తక్కువ బడ్జెట్లో లభించే స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే వీరిలో కొందరికి ప్రీమియం ఫోన్స్ వాడాలనే కోరిక ఉంటుంది, కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో కాస్త వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి కోసమే ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అదిరిపేయే శుభవార్త అందించింది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో […]
Motorola Edge 50 Fusion: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సేల్ తీసుకొచ్చింది. సేవింగ్స్ సేల్ పేరుతో ఈ సేల్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ జూల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ భాగంగా స్మార్ట్ ఫోన్ ధరలను భారీగా తగ్గించింది. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్ఐ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువ […]
Matter Aera: దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లు నిరంతరం తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అలానే కొత్త ఈ-బైక్‌లలో కూడా ఆవిష్కరణలు నిరంతరం కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, ఎలక్ట్రిక్ బైక్‌ల డిజైన్‌లో చాలా మార్పులు కనిపించాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మ్యాటర్ (అహ్మదాబాద్ ఆధారిత ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్) తన కొత్త గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరాను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను రోజువారీ వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. డిజైన్ పరంగా, ఈ బైక్ […]
Infinix HOT 60 5G Plus: ఇన్ఫినిక్స్ ఇప్పుడు తన కొత్త స్మార్ట్‌ఫోన్ HOT 60 5G+ ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లాంచ్‌కు ముందే, కంపెనీ ఈ ఫోన్ కోసం మైక్రో సైట్‌ను ఆన్లైన్ షాపింగ్ సైట్లో ఈరోజు లైవ్ చేసింది. దీనిలో మొబైల్ లాంచ్ తేదీ, డిజైన్, ముఖ్యమైన ఫీచర్లను అందించింది. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. Infinix HOT 60 5G+ లో AI కాల్ […]
Tecno Pova 7-Pova 7 Pro Launched: టెక్నో భారతదేశంలో రెండు గొప్ప గేమింగ్ ఫోన్లను విడుదల చేసింది. టెక్నో ఈ రెండు ఫోన్లు పోవా 7, పోవా 7 ప్రో పేర్లతో వస్తాయి. ఈ తక్కువ బడ్జెట్ సిరీస్ ఫోన్లలో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. ఇది మాత్రమే కాదు, ఫోన్ లుక్, డిజైన్ ఐఫోన్ , నథింగ్ ఫోన్లను పోలి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సిరీస్‌లోని రెండు ఫోన్ల వెనుక భాగంలో వేరే […]
iPhone 17 Pro Max First Look: ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొదటి లుక్ రిలీజ్ అయింది. యాపిల్ అత్యంత ప్రీమియం ఐఫోన్ డిజైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెల్లడైంది, దీనిలో వెనుక కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇది కాకుండా, రాబోయే ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనేక ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. ఈ యాపిల్ ప్రీమియం ఫోన్ శక్తివంతమైన బ్యాటరీతో పాటు మెరుగైన కెమెరా సెటప్‌తో రావచ్చు. ఈ ఫోన్లో ఎటుంటి ఫీచర్లు, […]
Apple Foldable iPhone: యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూపులు త్వరలో ముగియనున్నాయి. లక్షలాది మంది యాపిల్ అభిమానులు త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్లను చూడనున్నారు. కంపెనీ తన ప్రోటోటైప్ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించింది. నివేదిక ప్రకారం.. మూడు నమూనాలను తయారు చేస్తారు, ఆ తర్వాత దానిని EVTకి అంటే ఇంజనీరింగ్ వెరిఫికేషన్ టెస్టింగ్ దశకు పంపుతారు. నివేదిక ప్రకారం.. యాపిల్ ఈ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది లాంచ్ కావచ్చు. సమాచారం ప్రకారం.. యాపిల్ మొట్టమొదటి […]