Home /Author Sneha Latha
Jaabilamma Neeku Antha Kopama Trailer: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు డైరెక్టర్‌గానూ సత్తాచాటుతున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ధనుష్ స్వీయ దర్శకత్వంలో సినిమా రూపొందిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీకడై సినిమా చేస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా రాబోతోంది. తమిళంలో […]
Watch Ari Move Before Release: ఈ మధ్య మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విభిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు. దీనినే అరి మూవీ టీం కూడా ఫాలో అవుతుంది. అందుకే తమ సినిమా ప్రమోషన్స్ వినూత్నం ప్లాన్ చేసింది. విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే […]
Saif Ali Khan Revealed Taimur Reaction: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దొంగతనం కోసం ఇంట్లో చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. గత జనవరి 16న జరిగిన ఈ సంఘటన బాలీవుడ్ సంచలనం రేపింది. దాడి అనంతరం ఆస్పత్రిలో చేరిన సైప్ వారం రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సైఫ్ ఇటీవల ఓ చానల్‌కి ఇంటర్య్వూలో ఇచ్చారు. ఆయనపై […]
Salman Khan recalls near death experience in Flight: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య ఆయనకు హత్యా బెదిరింపులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో భారీ భద్రత నడుమ ఆయన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారు. అయితే తాజాగా సల్మాన్ తన సోదరుడు అర్భజ్ ఖాన్ కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ తన గురించిన […]
Bunny Vasu Reacts on Thandel Piracy: ప్రస్తుతం తండేల్ మూవీ టీం సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో డైరెక్టర్ చందూ మొండేటి, హీరో నాగచైతన్య, నిర్మాత బన్నీ వాసులు ఏపీలో సక్సెస్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ వెళ్లిన వారు విజయవాడ కనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ, ఏలూరు వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ మూవీ పైరసీ చేసిన వారికి […]
Rashmika Mandanna Thanks to Pushpa 2: హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం నడలేవని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ఆమె తీవ్రంగా గాయపడింది. కాలికి బలమైన గాయం అయినందుకున్న ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీంతో ఆమె పుష్ప 2 టీం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో పాల్గొనలేకపోయింది. శనివారం సాయంత్రం పుష్ప 2 మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సుమారు 1831పైగా కోట్ల వసూళ్లతో ఇండియాలో హయ్యేస్ట్ గ్రాస్ చేసిన […]
Thandel Box Office Collections: నాగ చైతన్య తండేల్ మూవీ ప్రస్తుతం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందే పాటలు, మ్యూజిక్‌తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది ఈ మూవీ. ఇక ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య యాక్టింగ్ బాగా ఆకట్టుకుంటుందని, ఎమోషన్స్ సీన్స్‌లో ఏడిపించాడంటున్నారు ఆడియన్స్. ఇక సాయి పల్లవి ఎప్పటిలాగే అదరగొట్టిందని, ఆమె యాక్టింగ్ […]
Mufasa The Lion King OTT Release Date: హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ది లయన్ కింగ్’కి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) తెరకెక్కిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 20న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్‌లో భాషల్లో రిలీజై మంచి విజయం సాధించింది. తెలుగులో ముఫాసా టైటిల్ రోల్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ […]
Raghavendra Rao Review on Thandel: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించి తండేల్ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దేశభక్తి, ప్రేమకథ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. దీంతో థియేటర్లకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఫస్ట్ డే రూ. 21.7 కోట్ల గ్రాస్ మంచి ఒపెనింగ్ ఇచ్చి నాగచైతన్య కెరీర్లోనే హయ్యేస్ట్ ఒపెనింగ్ చిత్రంగా తండేల్ నిలిచింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా […]
Ram Gopal Varma post on Ongole Police: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ తన వ్యాఖ్యలతో వివాదంలో నిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే కాంట్రవర్సీలే ఆయనను ఫాలో అవుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. వర్మ ఏం మాట్లాడిన, ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం తన సోషల్ మీడియా పోస్ట్స్ వల్ల ఆర్జీవీని కోర్టు కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ […]